Header Banner

రైతుల భూములు లాక్కొన్న వైసీపీ.. ఇప్పుడు రైతులపై ప్రేమ నాటకమా? జగన్‌పై మాజీ మంత్రి ఘాటు విమర్శలు!

  Thu Feb 20, 2025 16:55        Politics

వైసీపీ హయాంలో రైతుల భూములను అడ్డగోలుగా లాక్కున్నారు అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు జగన్ రైతుల గురించి మాట్లాడటం పూర్తిగా రాజకీయ డ్రామా అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. మిర్చి గిట్టుబాటు ధర రూ.7 వేలుగా నిర్ణయించి జీవో ఇచ్చింది ఎవరో స్పష్టంగా ఉందన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మిర్చి రైతుల వద్దకు వెళ్తారో చెప్పాలని ప్రశ్నించారు. మిర్చి రైతులపై కపట ప్రేమ చూపించడం రాజకీయ లబ్ధి కోసం కాదా అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో రైతుల తరపున గళమెత్తని వ్యక్తి, రోడ్లపై రైతుల కోసం మాటలు మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. జగన్ భద్రతపై వైసీపీ నేతలు చేస్తున్న హడావుడి పూర్తిగా చౌకబారు చేష్టలేనని పుల్లారావు విమర్శించారు.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #jagan #exminister #todaynews #flashnews #latestupdate